Mrunal Thakur: ఏంటి మృణాల్ ఠాకూర్ కి బిడ్డ పుట్టిందా..?

ఏంటి మృణాల్ ఠాకూర్ కి బిడ్డ పుట్టిందా..ఇదెక్కడ విడ్డూరం..పెళ్లి లేదు ప్రెగ్నెన్సీ లేదు ఏది లేకుండానే బిడ్డ ఎలా పుట్టింది అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ కి బిడ్డ ఎలా 


Published Sep 25, 2024 03:30:00 PM
postImages/2024-09-25/1727255570_mrunal.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి మృణాల్ ఠాకూర్ కి బిడ్డ పుట్టిందా..ఇదెక్కడ విడ్డూరం..పెళ్లి లేదు ప్రెగ్నెన్సీ లేదు ఏది లేకుండానే బిడ్డ ఎలా పుట్టింది అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ కి బిడ్డ ఎలా పుట్టింది.. అసలు మృణాల్ ఠాకూర్ తో ఉన్న ఆ బిడ్డ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

చాలా మంది సెలబ్రిటీలు వారికి సంబంధించిన ఏదైనా స్పెషల్ అకేషన్ లను, స్పెషల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఎక్కడికైనా వెకేషన్ లకి వెళ్ళినా లేదా తమకు సంబంధించిన ఏదైనా గుడ్ న్యూస్ అయినా సరే అభిమానుల తో షేర్ చేసుకుంటూ ఉంటారు.అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

మరి ఇంతకీ ఆ పోస్టులో ఏముందయ్యా అంటే.. మృణాల్ ఠాకూర్ ఒక చిన్న బేబీ తో ఆడుకుటున్న ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అలాగే ఆ ఫోటోకి నిన్ను ఏడిపించిన షాట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.అయితే ఈ ఫోటో చూసిన చాలా మంది జనాలు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

కొంతమందేమో నీకు పెళ్లి లేదు ప్రెగ్నెన్సీ లేదు బేబీ ఎలా పుట్టింది అని అడిగితే.. మరి కొంతమంది ఏమో మృణాల్ ఠాకూర్ తో ఉన్న ఆ బేబీ ఎవరబ్బా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అయితే మృణాల్ ఠాకూర్ తో ఉన్న ఆ బేబీ ఎవరో తెలియాల్సి ఉంది

newsline-whatsapp-channel
Tags : news-line tollywood mrunal-thakur sitaramam hai-nanna family-star-movie

Related Articles