తెలుగు రాష్ట్రాలైన వైజాగ్ , విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే బంగారం తులం 90 వేల పైమాటే ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేటు చుక్కలు చూపిస్తుంది. ఈ రోజు బంగారం 450 తగ్గింది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.450 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ.80,250గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం కాస్త పెరిగింది. రూ.60 పెరిగి తులం బంగారం ధర రూ.88,100గా ఉంది. తెలుగు రాష్ట్రాలైన వైజాగ్ , విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే బంగారం తులం 90 వేల పైమాటే ఉంది.
ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.80,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.640 తగ్గి రూ.87,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గింది. తులం బంగారం 22 క్యారట్ల బంగారం ధర రూ.80,250గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం కొంత పెరిగింది. రూ.60 పెరిగి తులం బంగారం ధర రూ.88,100గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,400గా ఉంది
ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,400గా ఉంది