ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ఒక గ్రాము ధర రూ. 7565 గాను, 8 గ్రాముల ధర రూ. 60,520 గాను, అలాగే 10 గ్రాముల ధర రూ. 75,650 గా ఉంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర రోజు రోజుకి తగ్గుతుంది. హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర 6935 వేలు నడుస్తుంది. 8 గ్రాముల బంగారం ధర రూ. 55,480 గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. కాని దీపావళకి బంగారం ధర ..దాదాపు 82 వేల వరకు వెళ్లింది. ఈ రోజు ధరతో పోలిస్తే భారీగా తగ్గినట్టే.
ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ఒక గ్రాము ధర రూ. 7565 గాను, 8 గ్రాముల ధర రూ. 60,520 గాను, అలాగే 10 గ్రాముల ధర రూ. 75,650 గా ఉంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోను ఇదే రేటు నడుస్తుంది. అలాగే వెండి విషయానికి వస్తే, ఒక గ్రాము వెండి ధర రూ. 99 గాను , అలాగే 8 గ్రాముల వెండి ధర రూ. 792 గాను అదేవిధంగా 10 గ్రాముల వెండి ధర రూ. 990 గా ఉంది. అయితే బంగారం 22 క్యారట్ల ధర ... 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 69,350 గా ఉంది, ఇక నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.
అయితే ట్రంప్ గెలవడంతో దాదాపు ...బంగారం ధర తగ్గుముఖం పట్టింది. స్టాక్ మార్కెట్లో బంగారం పై ఇన్వెస్ట్ మెంట్ తగ్గి ...వేరే వాణిజ్యపరమైన పెట్టుబడులు పెరిగాయి . దీంతో బంగారం ధర తగ్గింది.