సైరన్ ఉన్న తన వాహనమే రాజమండ్రి చేరుకోవడానికి మూడు గంటలు పడుతుంది. మరి ప్రవీణ్ అంత త్వరగా చేరుకున్నాడని అన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రీసెంట్ గా జరిగిన పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మరణం పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రభోధకుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. ప్రవీణ్ వ్యవహారంలో మొదటి నుంచి తాను లేవనెత్తుతున్న సందేహాలు నిజమయ్యాయని అన్నారు. మార్చి 24వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రవీణ్ తన ఫోన్ నుంచి భార్యతో కొన్ని సెకన్ల పాటు మాట్లాడాడని వెల్లడించారు. ఆ టైంలో విజయవాడలో ఉన్న ప్రవీణ్ 11.30 గంటలకే రాజమండ్రి ఎలా చేరుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. సైరన్ ఉన్న తన వాహనమే రాజమండ్రి చేరుకోవడానికి మూడు గంటలు పడుతుంది. మరి ప్రవీణ్ అంత త్వరగా చేరుకున్నాడని అన్నారు.
సైరన్ ఉన్న తన వాహనమే రాజమండ్రి చేరుకోవడానికి మూడు గంటలు పడుతుంది. మరి ప్రవీణ్ అంత త్వరగా చేరుకున్నాడని అన్నారు.
.. నేను శపిస్తే బూడిదైపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు. తన శపించడం వల్ల ఏడుగురు వ్యక్తులు బూడిదైపోయారు. రాజశేఖర్ రెడ్డితో సహా..ట్రంప్ కే దిక్కులేదు. ఇప్పుడు లైన్ లో పడ్డాడు నాకు మధ్ధతు ఇస్తున్నాడు అని కేఏ పాల్ పేర్కొన్నారు.