Balapur ganesh: ప్రారంభమైన బాలాపూర్ గణేష్ పూజ

 శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా  పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చారు. 


Published Sep 07, 2024 06:37:55 PM
postImages/2024-09-07/1725714475_balapurganesh.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ బాలాపూర్ గణేశ్‌ పూజ పారంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసి గణేశ్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పూజను ప్రారంభించారు. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామ మందిర సెట్ వేసి భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా  పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam vinayakachavithi vinayaka-chavithi

Related Articles