అక్కడ ఏనుగులకు ఆహారం కూడా అందించారు. అంతేకాదు జూ లో కనిపించిన వారికి సెల్ఫీలు , ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కాజీరంగా నేషనల్ పార్క్ లో సచిన్ జీపు సఫారీ చేశారు.తన విలువైన సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తున్నారు. టైం దొరికినపుడల్లా ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ కు వెళ్తూ సందడి చేస్తున్నారు. సచిన్ రీసెంట్ గా తన కుటుంబంతో కలిసి అస్సాం లో కాజీరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. పార్క్ లో జీపు సఫారీ చేస్తూ సందడి చేశారు. అక్కడ ఏనుగులకు ఆహారం కూడా అందించారు. అంతేకాదు జూ లో కనిపించిన వారికి సెల్ఫీలు , ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
#WATCH | Cricket legend Sachin Tendulkar feeds elephants and enjoys a jeep safari at Kaziranga National Park in Assam. pic.twitter.com/iJLHjezUxB — ANI (@ANI) April 9, 2025