Amul Baby: ఏఐ మాయ.. ఆశ్చర్యపరిచే వీడియో ఇదిగో!

. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమూల్ బేబీ చిప్స్ తినడం, నిర్మా గర్ల్ డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. 


Published Apr 14, 2025 11:34:00 AM
postImages/2025-04-14/1744610704_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏఐ తో ఏదైనా సాధ్యమే..అమూల్ యాడ్ లో కనిపించే చిన్నారి బొమ్మ ఎయిర్ ఇండియా మస్కట్ మహారాజా , పార్టేజీ ..బిస్కట్ పాపాయిని ఏఐ మరోసారితీసుకువచ్చింది. ఈ బొమ్మలకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ఓ నెటిజన్ రూపమిచ్చాడు. కృత్రిమ మేధ సాయంతో ఆ బొమ్మలతో ఓ వీడియో రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమూల్ బేబీ చిప్స్ తినడం, నిర్మా గర్ల్ డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. 


ఎయిర్ ఇండియా మహారాజా తన ప్రత్యేకమైన స్టైల్ లో చిరునవ్వు నవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పార్లే -జి బిస్కెట్ పాప బిస్కట్స్ మద్య కూర్చొనినవ్వడం చాలా బాగుంది.పార్లే-జి బిస్కెట్ పాప బిస్కెట్ల మధ్య కూర్చుని నవ్వుతుండడం ఆకట్టుకుంటోంది. తొంభైలలో విశేష ప్రాచుర్యం పొందిన ప్రకటనలకు సంబంధించిన ఈ బొమ్మలను చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sahid SK (@sahixd)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu artificial-intelligence

Related Articles