ఇది నా కోసమేనా అంటూ ఆశ్చర్యపోయారు. చాలా బాగుందంటూ తెగ పొగిడేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆరెంజ్ ఆర్మీ సోషల్ మీడియాలో పంచుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు అభిమాని నుంచి అపురూపమైన కానుక లభించింది. పాముల పాటి ఆదిత్య అనే వ్యక్తి కమిన్స్ అంటే చాలా ఇష్టం , అందుకే కమిన్స్ ఫ్యామిలీ పెయింటింగ్ వేసి తీసుకొచ్చాడు. దాన్ని తన ఆరాధ్య క్రికెటర్ కు గిఫ్ట్ చేశాడు. దీంతో ఆ పెయింటింగ్ ను చూసి వావ్ అంటూ కమిన్స్ ఆశ్చర్యపోయారు. ఇది నా కోసమేనా అంటూ ఆశ్చర్యపోయారు. చాలా బాగుందంటూ తెగ పొగిడేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆరెంజ్ ఆర్మీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Aditya Pamulapati, a big fan of Pat Cummins gifted a family oil painting to him in Hyderabad!
![]()
Tags : cricket-news cricket-player