Congress: తనకు తానే పాలాభిషేకం చేసుకున్న కాంగ్రెస్ నేత

ఈ క్రమంలో తనకు తానే కాంగ్రెస్ నేత పాలాభిషేకం చేసుకున్నారు.


Published Jul 18, 2024 11:21:25 AM
postImages/2024-07-18/1721318750_sampath.PNG

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం రైతులకు రుణమాఫీ ప్రక్రియాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రైతులకు రుణమాఫీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమాలు కాంగ్రస్ శ్రేణులు నిర్వహించారు. కాగా, ఈ క్రమంలో తనకు తానే కాంగ్రెస్ నేత పాలాభిషేకం చేసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఫొటోలకు పాలాభిషేకం చేస్తుంటే కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ మాత్రం తన ఫొటోకు తానే పాలాభిషేకం చేసుకున్నారు. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి అటు సొంత పార్టీ కార్యకర్తలతో పాటు.. ఇటు నెటిజనులు సైతం నవ్వుకుంటున్నారు. నీకు నువ్వు పాలాభిషేకం చేసుకున్న తొలి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కుతావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

http://<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">తనకు తానే పాలాభిషేకం చేసుకున్న కాంగ్రెస్ నేత <a href="https://t.co/nn2p2Nx0v6">pic.twitter.com/nn2p2Nx0v6</a></p>&mdash; News Line Telugu (@NewsLineTelugu) <a href="https://twitter.com/NewsLineTelugu/status/1813972150371717134?ref_src=twsrc%5Etfw">July 18, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
 

newsline-whatsapp-channel
Tags : telangana congress farmers cm-revanth-reddy runamafi

Related Articles