Police: నాగోల్ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు 2024-06-23 15:47:55

న్యూస్ లైన్ డెస్క్: నాగోల్ ఇన్స్పెక్టర్ పరుశురాంపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. అలాగే ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్య సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ముగ్గురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.