Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం !

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఎన్ డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.


Published Feb 20, 2025 01:16:00 PM
postImages/2025-02-20/1740037720_PTI02192025000400B.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆమె చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మంత్రులుగా పర్వేశ్ శర్మ, సాహిబ్ సింగ్ , అశీశ్ సూద్ , మంజీందర్ సింగ్ తో పాటు ఇంద్రజ్ సింగ్ , కిపల్ మిశ్రా , పంకజ్ కుమార్ సింగ్ కూడా ప్రమానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ , కేంద్రమంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఎన్ డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu delhi rekha-gupta

Related Articles