డబ్బు డబ్బు డబ్బు ఈ ప్రపంచమంతా దీని చుట్టే తిరుగుతుంది. డబ్బుకు లోకం దాసోహం అని ఒక కవి అన్నారు. ఆ విధంగానే డబ్బు కోసం చాలామంది ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. చివరికి డబ్బును సంపాదించుకొని పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నారు. కష్టపడి సంపాదించేవారు కష్టపడుతూనే ఉంటే, తెలివిగా సంపాదించేవారు కాస్త తెలివిగానే సంపాదిస్తున్నారు. అలా డబ్బు సంపాదించడానికి ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి డబ్బులు ఈ పది రూపాయల నోటుతో సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: డబ్బు డబ్బు డబ్బు ఈ ప్రపంచమంతా దీని చుట్టే తిరుగుతుంది. డబ్బుకు లోకం దాసోహం అని ఒక కవి అన్నారు. ఆ విధంగానే డబ్బు కోసం చాలామంది ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. చివరికి డబ్బును సంపాదించుకొని పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నారు. కష్టపడి సంపాదించేవారు కష్టపడుతూనే ఉంటే, తెలివిగా సంపాదించేవారు కాస్త తెలివిగానే సంపాదిస్తున్నారు. అలా డబ్బు సంపాదించడానికి ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి డబ్బులు ఈ పది రూపాయల నోటుతో సంపాదించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కేంద్ర సర్కార్ ఇప్పటికే 1000, 500, నోట్లను రద్దు చేసింది. 100,50, 10 నోట్లను అలాగే ఉంచింది.. వాటిలో కొన్ని నోట్లకు వాటి అసలు విలువ కంటే బయట మార్కెట్లో కొన్ని వేల రేట్లు ఎక్కువ విలువ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఆ నోట్లపై ఉండేటువంటి సిరీస్ నెంబర్లు మరియు ఫోటోలు అని చెప్పవచ్చు. అలా అరుదైన నోట్లను కొనడానికి ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. వీరు ఈ నోట్లోనే కాకుండా నాణేలు కూడా సేకరించి దగ్గర పెట్టుకుంటారు. అలా ఈ నోట్ల కోసం వెతికే వారు ఆన్లైన్ లో ఎవరైనా అరుదైన నోట్లు అమ్మితే కొనుగోలు చేస్తారు.
దానికోసం లక్షల రూపాయలు చెల్లిస్తారట. ముఖ్యంగా పది రూపాయలు నోట్ కు మూడు లక్షల రూపాయలు వరకు చెల్లిస్తారట. మరి ఆ పది రూపాయల నోటుపై 786 అనే సిరీస్ ఉండాలట. ఇది ఇస్లాం పవిత్ర సంఖ్యగా భావిస్తారు. ఒకవేళ మీ నోట్ పై వరుసగా 786 నెంబర్ ఉన్నట్టయితే దానిని దాదాపు 3 లక్షల కంటే ఎక్కువగా అమ్ముకోవచ్చు. ఈ నోట్లను తీసుకోవడానికి ఎన్నో ఫేమస్ వెబ్సైట్లు ఉన్నాయి. దీనికోసం www.ebay. com లోకి లాగిన్ అయ్యి పూర్తి వివరాలు ఎంటర్ చేయండి.