న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న రాజకీయ , దేశాల మధ్య ఉద్రిక్తత పరిణామాలు మధ్య చాలా రోజులగా బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. చైనా అమెరికా గొడవలు, ఇండియా పాకిస్తాన్ గొడవలు ఇలా చాలా గొడవలకు మధ్యలో పెట్టుబడిదారులు పెట్టుబడులు సేఫ్ గా బంగారం మీద పెడుతున్నారు. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు భారతదేశంలోని బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
శుక్రవారం 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,200 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై 1,100 పెరిగింది. వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,130 వద్దకు చేరింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోను ఇదే ధర నడుస్తుంది. వెండి కూడా బంగారం తో సమానంగా పెరుగుతుంది. కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.96,000 వద్దకు చేరింది.