సాధారణంగా పాటలు పాడే జీవులు అంటే మానవులే. పక్షుల జాతికి చెందినటువంటి రామచిలుకలు కూడా పాటలు పాడడం చూస్తాం. ఈ భూమి మీద ఉండేటువంటి కప్పలు కూడా పాటలు పాడుతాయట. అంతే కాదు ఈ పాట నచ్చితే మగ ఆడ కప్ప మధ్య లైంగిక చర్య జరుగుతుందట లేదంటే మరణమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండేటువంటి కురాకాంగ్ ద్విపంలో విస్తారమైన అడవులు ఉన్నాయి. ఈ ఆడ కప్పలు ఆకుపచ్చ రంగులో, మగ కప్పలు బంగారు వర్ణంలో ఉంటాయి.అయితే ఈ కప్పల మధ్య సంతనోత్పత్తి వృద్ధి చెందడం కోసం ఆడ కప్పలు మగకప్పల జత కోసం వెతుకుతాయట. అయితే వారికి తగ్గ జోడి దొరకడం కోసం మగ కప్పలకు ఆడకప్పలు పాటల పోటీ నిర్వహిస్తాయట. ఇందులో ఏ కప్ప బాగా పాడితే ఆ కప్పతో ఆడకప్ప వెళ్లి శృంగా**రంలో పాల్గొని ఎంజాయ్ చేస్తాయట. ఒకవేళ మగ కప్పల గొంతు నచ్చకపోతే అప్పటికప్పుడే ఆడకప్ప దాన్ని నమిలి మింగేస్తుందట. ఈ విషయాన్ని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ గౌడ్ న్యూయార్క్ టైమ్స్ తో తెలియజేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా పాటలు పాడే జీవులు అంటే మానవులే. పక్షుల జాతికి చెందినటువంటి రామచిలుకలు కూడా పాటలు పాడడం చూస్తాం. ఈ భూమి మీద ఉండేటువంటి కప్పలు కూడా పాటలు పాడుతాయట. అంతే కాదు ఈ పాట నచ్చితే మగ ఆడ కప్ప మధ్య లైంగిక చర్య జరుగుతుందట లేదంటే మరణమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. వివరాలు ఏంటో చూద్దాం.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండేటువంటి కురాకాంగ్ ద్విపంలో విస్తారమైన అడవులు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ లో మగ, ఆడ కప్పులు ఉంటాయి. ఇందులో ఆడ కప్పలు ఆకుపచ్చ రంగులో, మగ కప్పలు బంగారు వర్ణంలో ఉంటాయి. ఇందులో బయటకి చాలా అందంగా కనిపించేటువంటి ఆడకప్పలు చాలా డేంజర్. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ న్యూక్యాజిల్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.
అయితే ఈ కప్పల మధ్య సంతనోత్పత్తి వృద్ధి చెందడం కోసం ఆడ కప్పలు మగకప్పల జత కోసం వెతుకుతాయట. అయితే వారికి తగ్గ జోడి దొరకడం కోసం మగ కప్పలకు ఆడకప్పలు పాటల పోటీ నిర్వహిస్తాయట. ఇందులో ఏ కప్ప బాగా పాడితే ఆ కప్పతో ఆడకప్ప వెళ్లి శృంగా**రంలో పాల్గొని ఎంజాయ్ చేస్తాయట. ఒకవేళ మగ కప్పల గొంతు నచ్చకపోతే అప్పటికప్పుడే ఆడకప్ప దాన్ని నమిలి మింగేస్తుందట.
అంతేకాదు ఆడకప్పల నోరు మొగకప్ప శరీరం కంటే పెద్దగా ఉంటుందట. అయితే ఈ విషయాన్ని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ గౌడ్ న్యూయార్క్ టైమ్స్ తో తెలియజేశారు. ఈ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.