AP: ఇంటర్ పరీక్షలపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం !

గణితంలో A,B రెండు పేపర్లలను కలిపి ఒకే పేపర్ గా ..అలాగే వృక్ష, జంతు శాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్ గా రెండు లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్  తప్పనిసరిగా చేయనుంది.


Published Jan 30, 2025 11:54:00 AM
postImages/2025-01-30/1738218329_cr20250108tn677e4053d68cf.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలను యధాతథంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది . గణితంలో A,B రెండు పేపర్లలను కలిపి ఒకే పేపర్ గా ..అలాగే వృక్ష, జంతు శాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్ గా రెండు లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్  తప్పనిసరిగా చేయనుంది. కాగా దీని పై త్వరలోనే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, ఇంటర్ సిలబస్, పరీక్షల నిర్వహణాలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయని తొలుత ఊహగానాలు రాగా.. తాజాగా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

newsline-whatsapp-channel
Tags : ap-news newslinetelugu inter-student comptetive-exams

Related Articles