A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID8139e4df89b8351b9d0544b297746815): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

pushpa 2: ప్రీ బుకింగ్స్​లో 'పుష్ప 2 ' జోరు ..కొన్నిగంట్లోనే కోట్ల బిజినెస్ ! | pushpa-2 pre bookings breaks records - Newsline Telugu

pushpa-2: ప్రీ బుకింగ్స్​లో 'పుష్ప 2 ' జోరు ..కొన్నిగంట్లోనే కోట్ల బిజినెస్ !

ప్రీ బుకింగ్స్ కూడా తాజాగా ఈ ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట.

Published Dec 02, 2024 04:38:00 PM
postImages/2024-12-02/1733137779_25.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  డ్రీమ్ కమ్స్ ట్రూ లాగా ...ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న పుష్ప -2 ఎట్టకేలకు బుకింగ్స్ స్టేజ్ కి వచ్చేసింది. అది కూడా ఏదో అల్లాటప్పాగా కాదు .. గంటలోనే వేల టికెట్లు బుక్ అయ్యాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్​లో రిలీజ్ అవుతుంది. ప్రీ బుకింగ్స్ కూడా తాజాగా ఈ ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట.

ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో జోరు చూపించిన ఈ సినిమా తాజాగా నార్త్​లోనూ ఓ రేంజ్​లో అమ్ముడువుతున్నాయని సినీ వర్గాల మాట.హిందీ వెర్షన్ లో సినిమా టికెట్లు ఓపెన్ చెయ్యగానే బుక్ స్పీడ్ గా బుక్ అవుతున్నాయట. 24 గంటల్లోనే ఏకంగా లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయట. బుకింగ్స్ లో పుష్ఫ -2 ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టైగర్‌3 (65,000), యానిమల్‌ (52,500), డంకీ (42,000), స్త్రీ 2 (41,000) సినిమాలను 'పుష్ప2' బీట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాల్లో పుష్పథర్డ్ ప్లేస్ లో ఉంది.మరోవైపు ఈ సినిమా ప్రీసేల్‌ బుకింగ్స్‌లోనే ఇప్పటికే రూ.60కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. 

ఈ రోజు హైదరాబాద్‌లో ఓ భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఉంది . దీని కోసం సుమారు ఎనిమిది వేల మందికి పాసులు జారీ చేశారని సమచారం. అయితే ఈ ప్రోగ్రామ్​కు చీఫ్​ గెస్ట్​గా ఎవరు రానున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ticket-rates movie-news pushpa2

Related Articles