Aishwarya:ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి..వరుడు ఎవరంటే.?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత పేరుగాంచిన ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. అమితాబచ్చన్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి  అభిషేక్ బచ్చన్  ఎంట్రీ ఇచ్చి


Published Aug 21, 2024 12:00:14 PM
postImages/2024-08-21/1724221814_ashwarya.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత పేరుగాంచిన ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే అది  అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. అమితాబచ్చన్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి  అభిషేక్ బచ్చన్  ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యారు. అలాంటి ఈయన ఒకప్పటి మిస్ వరల్డ్ అయినటువంటి  ఐశ్వర్యారాయ్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2007లో వివాహం జరిగింది.  ఈ వివాహానికి గుర్తుగా ఆరాధ్య అనే పాప కూడా పుట్టింది.  16 సంవత్సరాల నుంచి ఎంతో అపురూపంగా సాగుతున్నటువంటి వీరి దాంపత్య జీవితంలో  ఏం జరిగిందో ఏమో వీరు విడాకులు తీసుకొని విడిపోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై స్పందించినటువంటి ఐశ్వర్యారాయ్ తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసింది. అయినా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.  ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనంత్ అంబానీ పెళ్లిలో అభిషేక్ ఐశ్వర్యారాయ్ విడాకుల గురించి ప్రస్తావన తెరమీదకి వచ్చింది.  ఫోటో దిగే సమయంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఒక్కరే వెళ్లి ఫోటో దిగడం  ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. తాజాగా ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో ఒక్కరే విదేశాలకు వెళ్లడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఈ విధంగా భర్తతో కాకుండా ఐశ్వర్యారాయ్ ఒంటరిగా తిరగడం వల్ల ఈమె భర్త నుంచి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐశ్వర్య రాయ్  ఈమధ్య మరో వ్యక్తితో చాలా క్లోజ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే జిరాక్ మార్కర్  ఆయన ఒక డాక్టర్. అయితే ఈయనతో ఐశ్వర్యారాయ్  గత కొంతకాలంగా రిలేషన్ మైంటైన్ చేస్తుందని చర్చించుకుంటున్నారు.

అంతేకాదు ఈయనతో కలిసి ఒక ఈవెంట్ లో కూడా ఈమె పాల్గొందాట. ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే వీరిద్దరూ కాలేజీ నుంచి మంచి ఫ్రెండ్స్ అని  అప్పటినుంచి రిలేషన్ అలాగే కొనసాగిస్తూ వస్తున్నారని, త్వరలో ఆయనను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియాలంటే  బచ్చన్ ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : marraige, divorce aishwarya-rai amitab-bachchan jirak-markar abishek-bacchan

Related Articles