పూర్వకాలంలో అయితే చాలామంది ఇండ్లలో కట్టెల పొయ్యిలు ఉండేవి. ఈ కట్టెల పొయ్యిల ద్వారానే వారు వంట చేసుకోవడం వేడి నీళ్లు పెట్టుకోవడం ఇలా అన్ని పనులు చేసుకునేవారు. రాను రాను కట్టెల పొయ్యిలు మాయమైపోయి అందరి ఇండ్లలోకి గ్యాస్ స్టవ్స్ వచ్చాయి. దీంతో గ్యాస్ పై వంట చేసుకోవడం ఇతర ఆహార పదార్థాలు వండుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. చలికాలం వస్తే తప్పనిసరిగా ఎలక్ట్రికల్ హీటర్ తో నీళ్లు వేడి చేసుకొని స్నానం ఆచరిస్తారు. అలాంటి ఎలక్ట్రికల్ హీటర్ ద్వారా స్థానం చేస్తే మనకు కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూస్ లైన్ డెస్క్:పూర్వకాలంలో అయితే చాలామంది ఇండ్లలో కట్టెల పొయ్యిలు ఉండేవి. ఈ కట్టెల పొయ్యిల ద్వారానే వారు వంట చేసుకోవడం వేడి నీళ్లు పెట్టుకోవడం ఇలా అన్ని పనులు చేసుకునేవారు. రాను రాను కట్టెల పొయ్యిలు మాయమైపోయి అందరి ఇండ్లలోకి గ్యాస్ స్టవ్స్ వచ్చాయి. దీంతో గ్యాస్ పై వంట చేసుకోవడం ఇతర ఆహార పదార్థాలు వండుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. చలికాలం వస్తే తప్పనిసరిగా ఎలక్ట్రికల్ హీటర్ తో నీళ్లు వేడి చేసుకొని స్నానం ఆచరిస్తారు. అలాంటి ఎలక్ట్రికల్ హీటర్ ద్వారా స్థానం చేస్తే మనకు కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎలక్ట్రికల్ హీటర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఏమాత్రం లోపం జరిగిన తప్పనిసరిగా మనకు ప్రమాదం జరగవచ్చు. అలాంటి ఎలక్ట్రికల్ హీటర్ తో నీళ్లను స్నానం చేయడం వల్ల మన చర్మంపై దురద, పొక్కులు వంటివి వస్తాయట. ఎలక్ట్రికల్ హీటర్లు వాడేటప్పుడు గాలిలోకి కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైనటువంటి వాయువులు విడుదలవుతాయి.
దీనివల్ల తలనొప్పి, వికారం, శ్వాసకోస సమస్యలు వంటివి ఎక్కువగా వస్తాయట. మరి ముఖ్యంగా గుండెపోటు సమస్యలకు కూడా హీటర్ నీళ్లు ప్రభావం చూపుతాయట. అలాగే ఎలక్ట్రికల్ హీటర్లు వాడడం వల్ల పర్యావరణానికి హాని కలిగించే వాయువులు కూడా ఎక్కువగా విడుదలవుతాయి. కాబట్టి ఈ హీటర్లతో వేడి నీళ్లు పెట్టుకునే కంటే కాస్త కష్టపడి కట్టెల పొయ్యిపై వేడి చేసుకుని నీళ్లు స్నానం చేస్తే చాలా బాగుంటుందని నిపుణులు అంటున్నారు.