ఈ పవిత్ర యాత్ర పాకిస్తాన్ వరి జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని , సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కల్పించిందని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ కీలక సూచన చేశారు. పాకిస్థాన్ బుధ్ది సరైనది కాదని ...ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచే దేశమని వారి బుధ్దిని మార్చాలని హజ్ కు వెళ్తున్నవారంతా దేవుడిని ప్రార్ధించాలని కోరారు. సమయం వచ్చినపుడు పాకిస్థాన్ కు భారత్ తప్పక బుధ్ది చెప్తుందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ..ఈ పవిత్ర యాత్ర పాకిస్తాన్ వరి జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని , సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కల్పించిందని తెలిపారు.