Bigboss8:2nd వీక్ ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్.!

బిగ్ బాస్ ప్రారంభమై రెండోవారం కూడా దగ్గరికి వచ్చింది. మొదటివారం ఎంతో అనూహ్యంగా సాగి బేబక్క ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయింది.  ఈ సందర్భంలో  రెండవ వారం కూడా నామినేషన్స్


Published Sep 12, 2024 09:37:26 PM
postImages/2024-09-12/1726157246_bigboos81.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ ప్రారంభమై రెండోవారం కూడా దగ్గరికి వచ్చింది. మొదటివారం ఎంతో అనూహ్యంగా సాగి బేబక్క ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయింది.  ఈ సందర్భంలో  రెండవ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ ఎన్నో గొడవల మధ్య సాగింది. ఈ క్రమంలో ఎనిమిది మంది నామినేషన్ లో నిలిచారు. ఈ ప్రక్రియలో భాగంగా  రెండు రోజుల పాటు సాగిన నామినేషన్లలో కిర్రాక్ సీత, నిఖిల్, ఆదిత్య ఓం, నాగమణికంఠ, విష్ణు ప్రియ, శేఖర్ భాష, పృథ్వీరాజ్, నైనిక, నామినేట్ అయ్యారు.

అయితే వీరి ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి స్టార్ట్ అయింది.  అయితే గతవారం నామినేషన్లలో విష్ణుప్రియకు అత్యధిక  ఓట్లు పడి టాప్ లో ఉండగా  ఈవారం ఆమె కాస్త డల్ అయిపోయినట్టు తెలుస్తోంది.  నిఖిల్ మొదటి స్థానంలో ఉండగా విష్ణుప్రియ రెండవ స్థానంలో ఉన్నారట. ఆ తర్వాత మూడవ స్థానంలో  నాగమణికంఠ, శేఖర్ భాష ఉన్నారట.  ఇక్కడ డేంజర్ జోన్ లోకి వచ్చింది మాత్రం ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, కిరాక్ సీత అని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఎలిమినేట్ అవుతారని  తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nikhil big-boos8 pruthiraj adithya-om-

Related Articles