ఇప్పుడు మాత్రం ఫుల్ ఆన్ ఫామ్ లో ఉన్నాడు.అయితే ఈ 13 వారాలకు గాను పృథ్వీ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నాడో తెలుసుకుందాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ సీజన్-8 లో పృథ్వీ బయటకు వచ్చేశాడు. ఇన్ని వారాలు దాదాపు 13 వారాల ఎలిమినేషన్ అయ్యారు. అయితే బిగ్ బాస్ లోకి రానంత వరకు పృథ్వీ పెద్దగా ఎవ్వరికి తెలీదు. చాలా తక్కువ మందికి మాత్రమే అది కూడా సీరియల్స్ చూసే వారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మాత్రం ఫుల్ ఆన్ ఫామ్ లో ఉన్నాడు.అయితే ఈ 13 వారాలకు గాను పృథ్వీ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నాడో తెలుసుకుందాం.
పృథ్వీరాజ్.. రోజుకు రూ. 18,572 రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ . వారానికి రూ. 1లక్ష 30 వేలు అన్నమాట. ఈ లెక్కన చూస్తే.. 13 వారాలకు గాను పృథ్వీరాజ్ రూ.16 లక్షల 90 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. పృథ్వీ రాజ్ శెట్టి కి దాదాపు 19 లక్షల 50 వేలు తీసుకున్నారనే టాక్ కూడా ఉంది. అయితే ఎవరు డైరక్ట్ గా రెమ్యూనిరేషన్ కోసం మాట్లాడరు కాబట్టి ఈ విషయం సీక్రెట్ .
ప్రతీ ఒక్కరిని చిన్నచూపు చూడటం.. ఎవరికి కనీస మర్యాద ఇవ్వకపోవడం..ఫుల్ అగ్రెసివ్ గా ఆడటం.. రౌడీయిజం చేయడం.. లాంటి అలిగేషన్స్ ఉన్నా ...తెలుగు భాష పై పట్టు లేకపోవడం వల్ల తను వాడే పదాలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. ఇది కూడా ఒక రీజన్ తనని ఓ వర్గం హేట్ చెయ్యడానికి . ఏది ఏమైనా నామినేషన్స్ ఓడి బయటకు వచ్చేశాడు.