Mokshagna: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ సినీ ఫిక్స్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే  ఎక్కువగా నందమూరి అక్కినేని, దగ్గుబాటి, మెగా అల్లు,  ఫ్యామిలీల హీరోలే ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలోకి  నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇదే తరుణంలో మూడవ తరం హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని గత సంవత్సర కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ  చాలా డిఫరెంట్ గా తయారయ్యారు. హీరో కటౌట్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా చాలా స్టైలిష్ గా ఉన్నారు.ఇక ఈయనను తెరకు పరిచయం చేసే డైరెక్టర్ ఎవరయ్యా అంటే  ప్రశాంత్ వర్మ అని తెలుస్తోంది.హనుమాన్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ విషయాన్ని మోక్షజ్ఞ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న మీ ఆశీస్సులు కావాలి అంటూ ఒక పోస్ట్ చేశారు.

 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-02/1719897656_mokshnagna.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే  ఎక్కువగా నందమూరి అక్కినేని, దగ్గుబాటి, మెగా అల్లు,  ఫ్యామిలీల హీరోలే ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలోకి  నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇదే తరుణంలో మూడవ తరం హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని గత సంవత్సర కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆయన ఎంట్రీ ఇచ్చింది లేదు, మనం చూసింది లేదు.

అయితే ఇప్పటికే చాలామంది దర్శకులు మోక్షజ్ఞలో హీరో క్వాలిటీస్ లేవని చెప్పారట. కాస్త బొద్దుగా,   స్టైలిష్ గా లేకపోవడం వల్ల ఇప్పుడు యూత్ కి కనెక్ట్ కాదని చెప్పడంతో ఆయన సన్నగా అయ్యేందుకు ఇన్నాళ్లపాటు  కసరత్తులు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ  చాలా డిఫరెంట్ గా తయారయ్యారు. హీరో కటౌట్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఇదే తరుణంలో  ఈయన హీరోగా సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయనను తెరకు పరిచయం చేసే డైరెక్టర్ ఎవరయ్యా అంటే  ప్రశాంత్ వర్మ అని తెలుస్తోంది.

హనుమాన్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ విషయాన్ని మోక్షజ్ఞ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న మీ ఆశీస్సులు కావాలి అంటూ ఒక పోస్ట్ చేశారు.  ఇందులో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు కూడా పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఎంట్రీ ఫోటో పెట్టడంతో నందమూరి అభిమానులంతా సంబర పడిపోతూ వెల్కమ్, తాత తండ్రి పేరు నిలబెట్టాలి. అన్నకు తగ్గా తమ్ముడిగా పేరు తెచ్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://x.com/Mokshagna_Offl/status/1807724508016750983

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna mokshagna prashanth-varma hanuman

Related Articles