ఇండియాలో hmpv వైరస్ కేసు ఇది మూడో కేసు . ఇవాళ ఉదయం మొదటి కేసు నమోదు అయ్యింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; భారత్ లోను hmpv కేసు నమోదయ్యింది. ఇండియాలో hmpv మూడో కేసు నమోదయ్యింది. బెంగుళూరులో ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు తెలిపారు.అహ్మదాబాద్ లో రెండేళ్ల చిన్నారికి hmpv వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఇండియాలో hmpv వైరస్ కేసు ఇది మూడో కేసు . ఇవాళ ఉదయం మొదటి కేసు నమోదు అయ్యింది.
బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్ నమోదు అయింది. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక ఇవాళ మొత్తం HMPV మూడు కేసులు నమోదు అయ్యాయి.చైనా హెచ్ఎంపీవీ వైరస్ ఎఫెక్ట్ కారణంగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి.. దాదాపు వెయ్యి పాయింట్ల నష్టంలో సెన్సెక్స్..కొనసాగుతున్నాయి. 300 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది. అయితే ఈ వైరస్ పాతదే అని ...ఈ ఏడాది మళ్లీ వచ్చిందని ..కేవలం కోవిడ్ లో తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.