హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. నిన్న వీడియో నేడు ఆడియో.. లీకులే లీకులు.!

హీరోయిన్ ఊర్వసి రౌతేలా అంటే తెలియని వారు ఉండరు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన హాట్ అందాల ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె పర్సనల్ వీడియో లీక్ అయింది. అది ఎలా లీక్ అయింది అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.  అయితే ఈ అమ్మడు బాత్రూంలోకి వెళ్లి  తన బట్టలు విప్పుతున్నటువంటి  వీడియోను ఎవరు రహస్యంగా  ఫోటో షూట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింటా వైరల్ అవుతుంది.


Published Jul 18, 2024 11:05:48 AM
postImages/2024-07-18/1721313644_rowtela.jpg

న్యూస్ లైన్ డెస్క్: హీరోయిన్ ఊర్వసి రౌతేలా అంటే తెలియని వారు ఉండరు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన హాట్ అందాల ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె పర్సనల్ వీడియో లీక్ అయింది. అది ఎలా లీక్ అయింది అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.  అయితే ఈ అమ్మడు బాత్రూంలోకి వెళ్లి  తన బట్టలు విప్పుతున్నటువంటి  వీడియోను ఎవరు రహస్యంగా  ఫోటో షూట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింటా వైరల్ అవుతుంది.

అయితే ఇది పర్సనల్ వీడియో కాదని, మూవీలోని సీన్ లా కనిపిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్స్  ఫేమస్ అవ్వడం కోసం ఇంతలా దిగజారాల అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఊర్వశి మేనేజర్ స్పందించి  ఈ వీడియోలు ఎలా లీక్ అవుతాయో  నాకు తెలియదని  దీన్ని సోషల్ మీడియా నుంచి తీసివేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని  కానీ సాధ్యం అవ్వడం లేదని చెప్పారు. ఈ వీడియో గురించి మేనేజర్ మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇందులో మేనేజర్ పై ఊర్వశి చాలా సీరియస్ అయింది. మీరు ఈ వీడియో చూశారా?  ఇలాంటి విషయాలు ఎలా బయటకు వెళ్తున్నాయో నాకు అర్థం అవ్వడం లేదని సీరియస్ అయింది. అయితే ఈ లీక్ కూడా  ఆమె ప్రచారంలో భాగమే అని సరిగ్గా బట్టలు విప్పే టైంకే వీడియో కట్ అవుతుందని, ఇది ఎలా సాధ్యమని అంటున్నారు. గతంలో పూనం పాండే కూడా ఈ విధంగానే చేసిందని నేటిజన్లు అనుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu urvasi-rowtela bolly-wood personal-video

Related Articles