క్యూట్ గా ఉన్న ఈ పాపని ఇప్పుడు చూస్తే యూత్ సొల్లు కార్చాల్సిందే.?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పట్టుకొని కొంతమంది వ్యక్తులు ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని మీరు గుర్తుపట్టగలరా అనే టాస్క్ విసిరి  సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి ఫోటోనే ఈ పైన ఉన్న ఫోటో. ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నటువంటి ఈ పాప సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.  


Published Jul 09, 2024 07:23:32 AM
postImages/2024-07-09/1720521996_glori.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పట్టుకొని కొంతమంది వ్యక్తులు ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని మీరు గుర్తుపట్టగలరా అనే టాస్క్ విసిరి  సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి ఫోటోనే ఈ పైన ఉన్న ఫోటో. ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నటువంటి ఈ పాప సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.  

పలు టీవీ రియాలిటీ షోలలో నటిస్తూ యాంకర్ గా కూడా అదరగొడుతోంది. ఈ మధ్యకాలంలోనే కొన్ని ఓటీటిలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.  ఇలా రోజురోజుకు ఎంతో ఫేమస్ అవుతున్నటువంటి ఈ నటి ఒకప్పుడు సన్నగా చీపురు పుల్లలా ఉండేది. ప్రస్తుతం అన్ని కలిసిన చీపురు కట్ట ఎలా ఉంటుందో ఆ విధంగా తయారయ్యింది. ఇంకా మీకు గుర్తుకు రాలేదా.. ఆవిడేనండి హాట్ బ్యూటీ  అరియానా గ్లోరీ.. బుల్లితెరపై యాంకర్ గా చేస్తూ ఉన్నటువంటి అరియానా గ్లోరీకి బిగ్ బాస్ మంచి ప్లాట్ఫారం అని చెప్పవచ్చు.

బిగ్ బాస్ సీజన్ 4 లో  హౌస్ లో అడుగుపెట్టి తన పర్ఫామెన్స్ తో అందరి మనసులు గెలుచుకుంది. ఒక్కసారిగా అరియానా  సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన క్రేజ్ మామూలుగా పెరగలేదు. అంతేకాకుండా రాంగోపాల్ వర్మతో కలిసి పలు ఫోటో షూట్ లు కూడా చేసి మరింత ఫేమస్ అయింది. అలాంటి అరియనా ప్రస్తుతం పలు టీవీలలో రియాలిటీ షోలలో నటిస్తూ యాంకర్ గా చేస్తూ మరియు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా గడుపుతోంది.

అయితే ఒకప్పుడు సన్నగా చీపురు పుల్లలా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బొద్దుగా లడ్డులా తయారైంది.  రోజు రోజుకు తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తూ కుర్రకారుకు చలికాలంలోనే ఉక్కపోసేలా చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యూత్ ను మరింత మెస్మరైజ్ చేస్తూ  దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna ariyana-glori rgv big-boos4

Related Articles