A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDfcd1a4d749533266a82939686c0d8546): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

iQOO 13:ఐకూ నుంచి న్యూ మొబైల్.. ఫీచర్స్ చూస్తే కొనేస్తారు.! | iQOO 13: New mobile from iQOO.. If you see the features, you will buy it.! - Newsline Telugu

iQOO 13:ఐకూ నుంచి న్యూ మొబైల్.. ఫీచర్స్ చూస్తే కొనేస్తారు.!

ప్రస్తుతం మార్కెట్ ని షేక్ చేస్తున్నటువంటి మొబైల్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఐకూ కంపెనీ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో రకాల వేరియంట్లు రిలీజ్ అయి  కస్టమర్ల ఆదరణ

Published Aug 20, 2024 01:50:00 PM
postImages/2024-08-20/1724139807_IQOO13.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ ని షేక్ చేస్తున్నటువంటి మొబైల్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఐకూ కంపెనీ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో రకాల వేరియంట్లు రిలీజ్ అయి  కస్టమర్ల ఆదరణ పొందాయి. అలాంటి ఐకు నుంచి  దాని యొక్క ఫ్లాగ్ షిప్  IQOO13ని ఈ ఏడాది చివరులో ప్రారంభిస్తారని తెలుస్తోంది.  

మనం 2019లో చూసినటువంటి ఫీచర్స్ మళ్లీ ఈ మొబైల్ లో  తీసుకురానున్నట్టు సమాచారం. అయితే రిలీజ్ కి ముందే లీక్ అయిన సమాచారం ప్రకారం  మొబైల్ మిగతా ఫోన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుందట. గేమ్స్ ఆడుకునే వారికి  అద్భుతమైనటువంటి మొబైల్ అని చెప్పబడుతోంది. ఈ మొబైల్ ప్రత్యేకతల విషయానికి వస్తే  Snapdragon 8gen 4SoC, Boe ద్వారా 144Hz రిఫ్రిష్ రేట్ కలిగి ఉంటుంది  అంతేకాకుండా  QHD+OLED ప్యానల్, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, సెన్సార్ మరియు  100W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 6000mAh బ్యాటరీ కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే  3x ఆర్టికల్ జూమ్, పెరిస్కోప్ కెమెరా, Ip68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుందట. అంతేకాకుండా అద్భుతమైన కలర్ వేరియంట్లలో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దీని ధర ఇతర వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

newsline-whatsapp-channel
Tags : news-line super-camera iqoo13 6000mah-battery super-features

Related Articles