Deepika: దీపికా పదుకొనే గర్భం నిజమైంది కాదా.?

దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై ఇప్పటికే ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈమె డ్రెస్సింగ్ స్టైల్ లో కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమందేమో ఆమె బేబీ బంప్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా ఐవిఎఫ్ నిపుణురాలు గౌరీ అగర్వాల్ దీపిక ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.గౌరీ అగర్వాల్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఎక్కువ వయసు వచ్చాక అందం తరిగిపోతుందని ఐవిఎఫ్ ఎంచుకుంటున్నారు. అయితే దీపిక ప్రెగ్నెన్సీ పై పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె గర్భం ప్రెగ్నెన్సీ గర్భంలా లేదు.మరి ఆమెది ఫేక్ బేబీ బంపా.. రియల్ బేబీ బంపా అనేది తెలియడం లేదు.  దీపిక శరీరాకృతిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం దీపిక ఏజ్ 38.ఈ ఏజ్ లో పిల్లల్ని కనడం కష్టం.అయితే ఆరోగ్యవంతంగా ఉండే మహిళలు 45 సంవత్సరాల వరకు పిల్లల్ని కనవచ్చు. కానీ దీపికా ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం కాస్త అనుమానం గానే ఉంది అంటూ గౌరీ అగర్వాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.


Published Jul 02, 2024 05:50:00 PM
postImages/2024-07-02/1719920163_deepika.jpg

న్యూస్ లైన్ డెస్క్: దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై ఇప్పటికే ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈమె డ్రెస్సింగ్ స్టైల్ లో కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమందేమో ఆమె బేబీ బంప్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంత మంది ఏమో ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా అలా ఎత్తు చెప్పులు వేసుకోవడం ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి దీపికా ప్రెగ్నెన్సీ పై ట్రోల్స్ మరీ ఎక్కువైపోయాయి. అయితే తాజాగా ఐవిఎఫ్ నిపుణురాలు గౌరీ అగర్వాల్ దీపిక ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకీ ఆమె దీపికా ప్రెగ్నెన్సీ పై ఎలాంటి విషయం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం..

గౌరీ అగర్వాల్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఎక్కువ వయసు వచ్చాక అందం తరిగిపోతుందని ఐవిఎఫ్ ఎంచుకుంటున్నారు. ఇక కొంతమంది చిన్న వయసులోనే పిల్లల్ని కంటున్నారు. అయితే దీపిక ప్రెగ్నెన్సీ పై పలు అనుమానాలు ఉన్నాయి.ఎందుకంటే ఆమె గర్భం ప్రెగ్నెన్సీ గర్భంలా లేదు.మరి ఆమెది ఫేక్ బేబీ బంపా.. రియల్ బేబీ బంపా అనేది తెలియడం లేదు.అలాగే ప్రెగ్నెన్సీ మహిళల్లో మార్పులు చాలా కనిపిస్తాయి. శరీరంలో కొవ్వు పెరిగిపోవడం, కాస్త లావు అవ్వడం, మొహంలో మార్పులు రావడం జరుగుతాయి.కానీ  దీపిక శరీరాకృతిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు.

ఇక ప్రస్తుతం దీపిక ఏజ్ 38.ఈ ఏజ్ లో పిల్లల్ని కనడం కష్టం.అయితే ఆరోగ్యవంతంగా ఉండే మహిళలు 45 సంవత్సరాల వరకు పిల్లల్ని కనవచ్చు. కానీ దీపికా ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం కాస్త అనుమానం గానే ఉంది అంటూ గౌరీ అగర్వాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అసలు దీపిక ప్రెగ్నెన్సీ నిజమేనా లేక ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనబోతుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

newsline-whatsapp-channel
Tags : deepika-padukone pragnancy ranveer-singh gowry-agarwal

Related Articles