Kalki 2898 AD: ఆ నిర్ణయం ఫెయిలైతే మాత్రం కల్కి కష్టాల్లో పడ్డట్టే.?

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ,మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కల్కి కల్కి కల్కి  అనే పేరు వినిపిస్తోంది. అప్పట్లో వచ్చినటువంటి త్రిబుల్ ఆర్, బాహుబలి మూవీ తర్వాత అంతకంటే ఎక్కువ హైప్ పొందిన మూవీ అంటే కల్కి మూవీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇంకా నాలుగు రోజుల్లో చిత్రం థియేటర్లోకి రానుంది. అలాంటి మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో  టికెట్ల రేట్లు కాస్త ఆశ్చర్య పరుస్తున్నాయి.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి టికెట్ల రేట్లు ఫిక్స్ చేసిన విధానం చూస్తే మాత్రం చర్చనీయాంశంగా మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్ అయితే 75, మల్టీప్లెక్స్ అయితే 100 రూపాయల రేటు పెంచారు. తెల్లవారుజామున షో అయితే ఏకంగా 200 రూపాయల అదనపు రేటు ఫిక్స్ చేశారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పాలసీ పాటిస్తున్నారట. కల్కి లాంటి విజువల్ వండర్  చిత్రానికి ఎక్కువమంది  రావడానికి  అవకాశం ఉంది.  కానీ వారి అంచనాలక


Published Jun 23, 2024 06:33:02 PM
postImages/2024-06-23/1719147782_kalki23.jpg

ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ,మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కల్కి కల్కి కల్కి  అనే పేరు వినిపిస్తోంది. అప్పట్లో వచ్చినటువంటి త్రిబుల్ ఆర్, బాహుబలి మూవీ తర్వాత అంతకంటే ఎక్కువ హైప్ పొందిన మూవీ అంటే కల్కి మూవీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇంకా నాలుగు రోజుల్లో చిత్రం థియేటర్లోకి రానుంది. అలాంటి మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో  టికెట్ల రేట్లు కాస్త ఆశ్చర్య పరుస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad newslinetelugu nag-ashwin ticket-rates

Related Articles