కల్పనారాయ్ కి చనిపోయే ముందు వందనోటు కూడా చేతిలో లేదు కాని ...90 ల్లో పుట్టిన ప్రతి వారికి కల్పనారాయ్ ...తెలుసు. ఓ డిఫరెంట్ టైమింగ్ కామెడీ తో తెలుగు ప్రజలను అలరించేవారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కల్పనారాయ్ ఈ తరం వాళ్లకు తెలీకపోవచ్చు కాని ...90 ల్లో పుట్టిన ప్రతి వారికి కల్పనారాయ్ ...తెలుసు. ఓ డిఫరెంట్ టైమింగ్ కామెడీ తో తెలుగు ప్రజలను అలరించేవారు. తనబాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆమె ప్రేక్షకులను హాయిగా నవ్వించారు. అలాంటి కల్పనా రాయ్ చివరి రోజులలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడవలసి వచ్చింది.
అది కూడా కల్పనారాయ్ కి చనిపోయే ముందు వందనోటు కూడా చేతిలో లేదు. కారణం కూడా ఉంది...ఆవిడకి అసలు ముందు చూపు ఉండేది కాదు..వచ్చిన డబ్బును వచ్చినట్టే ఖర్చే చేసేది. . ఆ తరువాత ఆమె చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కల్పనా రాయ్ కి అప్పట్లో అవకాశాలు బాగానే ఉండేవి. కానీ ఆమె వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు చేసేది" అని అన్నారు. చుట్టు చాలా మంది చేరి ...తన ఆర్ధిక పరిస్థితిని బాగా వాడుకునేవారు.
ఎప్పటికీ ఇలాగే ఉంటాయనే ఉద్దేశం కారణంగా ఆమె ముందు జాగ్రత్త పడలేదు. పిల్లలను పెంచుకుంది గానీ, వాళ్లు మధ్యలోనే వెళ్లిపోయారు. డబ్బు విషయంలో నేను జాగ్రత్తగా ఉండటానికి కారణం అన్నపూర్ణనే" నాకు వీళ్లని చూసి భయమేసే డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడేదాన్ని. అంటూ చెప్పుకొచ్చింది చిలక రాధ.