Ganja: గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌

హైదరాబాద్‌‌లోని యూసఫ్‌గూడలో నిన్న అర్థరాత్రి యువకులు హల్‌చల్ చేశారు.


Published Aug 11, 2024 08:04:41 AM
postImages/2024-08-11/1723370373_ganja.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. యూసఫ్ గూడలో బోనాల సందర్భంగా ఓ గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. అయితే ఈ బ్యాచ్‌లోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ డ్రైవర్‌తో పాటు వంట మనిషిని అదుపులోకి తీసుకొని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంజాగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ చేశారు. అరెస్ట్ చేసిన మూడో రోజుకు కోర్టులో హాజరు పరచిన నాంపల్లి కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని అటెంప్ట్ టూ మర్డర్ కేస్ ఎలా వర్తిస్తుందని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. కోర్టు ముందు హిజరుపర్చాన నిందితులకు మెజిస్ట్రేట్‌ రిమాండ్‌ తిరస్కరించారు.

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad police arrest

Related Articles