ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పాన్ ఇండియా స్టార్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. రుద్ర పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను కన్నప్ప మూవీ టీం రివీల్ చేసింది. ఈ సినిమా ను సొంత బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
ॐ The Mighty 'Rudra' ॐ
Unveiling Darling-Rebel Star 'Prabhas' as 'Rudra'
Tags : prabhas newslinetelugu manchu-lakshmi