పరిమితికి మించి ఎక్కడంతో ఆగిపోయింది లిఫ్ట్. ప్రయాణికులు లిఫ్ట్ లో ఉండగా తలుపులు తెరుచుకోకపోవడంతో.. దాదాపు 3 గంటలు అందులోనే ఉండిపోయింది. ప్రయాణికులు కేకలు విని లిఫ్ట్ వద్దకు వచ్చారు పోలీసులు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రైల్వేస్టేషన్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ..3 గంటలు నరకయాత పడ్డారు. ఈ సంఘటన ఏపీ లో జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మారేందుకు 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు . పరిమితికి మించి ఎక్కడంతో ఆగిపోయింది లిఫ్ట్. ప్రయాణికులు లిఫ్ట్ లో ఉండగా తలుపులు తెరుచుకోకపోవడంతో.. దాదాపు 3 గంటలు అందులోనే ఉండిపోయింది. ప్రయాణికులు కేకలు విని లిఫ్ట్ వద్దకు వచ్చారు పోలీసులు. టెక్నిషియన్స్ అందుబాటులో లేకపోవడంతో దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దీంతో చేసేది లేక పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడారు పోలీసులు.