Brahmanandam: ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాంనందం !

మీమ్స్ ఎవరు చేస్తున్నారో తెలీదు కాని బ్రహ్మీ మాత్రం చాలా ఫేమస్ అయిపోయాడు.  అలాంటి బ్రహ్మి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.


Published Feb 03, 2025 01:10:00 PM
postImages/2025-02-03/1738568453_cr20250203tn67a044ba21d49.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజాలలో బ్రహ్మానందం ఒకరు . నాలుగు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను ఫుల్ నవ్విస్తున్నారు బ్రహ్మీ . ఇక సోషల్ మీడియాలో బ్రహ్మానందం లేని మీమ్ లేదు. రోజు లో మినిమమ్ కొన్ని పదుల సార్లు బ్రహ్మీ మీమ్స్ చూస్తూనే ఉంటాం. చాలా సార్లు బ్రహ్మీనే అన్నారు కూడా ...మీమ్స్ ఎవరు చేస్తున్నారో తెలీదు కాని బ్రహ్మీ మాత్రం చాలా ఫేమస్ అయిపోయాడు.  అలాంటి బ్రహ్మి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. బ్రహ్మానందం ఇన్స్టాలోకి వచ్చిన క్షణాల్లోనే ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. లక్షన్నరకు పైగా ఆయనను ఫాలో అవుతున్నారు.      

newsline-whatsapp-channel
Tags : newslinetelugu social-media bramahanandam

Related Articles