Kavya kalyan Ram:ఆ ఒక్క ఫోటో చూస్తే చాలు చలిలో కూడా యూత్ కు చమటలు పడతాయి.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోయిన్లు ఉన్నారు.  అలాంటి వారిలో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు పొందిన కావ్య కళ్యాణ్ రామ్  పై చదువులు పూర్తి చేసుకున్న, తర్వాత  ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాంటి ఈమెకు హీరోయిన్ గా బలగం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.  దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  ఈ చిత్రంలో నటించిన నటులందరికీ ఈ మూవీ హిట్ తర్వాత అనేక ఆఫర్లు క్యూ కడుతున్నాయి.


Published Jul 09, 2024 04:47:35 AM
postImages/2024-07-09/1720515743_kavya.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోయిన్లు ఉన్నారు.  అలాంటి వారిలో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు పొందిన కావ్య కళ్యాణ్ రామ్  పై చదువులు పూర్తి చేసుకున్న, తర్వాత  ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాంటి ఈమెకు హీరోయిన్ గా బలగం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.  దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  ఈ చిత్రంలో నటించిన నటులందరికీ ఈ మూవీ హిట్ తర్వాత అనేక ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఇదే తరుణంలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా  హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. మూవీ తర్వాత మీకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.  దీంతో కావ్య కళ్యాణ్ రామ్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది. ఈమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. కావ్య కళ్యాణ్ రామ్ కేవలం గంగోత్రి సినిమాలోని కాకుండా  బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ  బలగం చిత్రంలోనే కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్స్ అయినటువంటి  మసూద  చిత్రంలో లీడ్ రోల్ లో చేసి అందరిని మెప్పించింది. హర్రర్ డ్రామా జానార్ లో వచ్చినటువంటి ఈ చిత్రం  కళ్యాణ్ రామ్ కు మంచి హిట్ అందించింది. ఇలా వరుస సినిమాలతో  ఎంతో బిజీ అయిన కళ్యాణ్ రామ్  తాజాగా అచ్చమైన తెలుగు అమ్మాయిలా లంగా, వోని ఫోటోలు  తన సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారుకు చలిలోనే చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో  అందాల ముద్దుగుమ్మ కావ్యమ్మ అంటూ  కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kavya-kalyan-ram gangotri masudha

Related Articles