Sr.Ntr 1st నైట్ రోజు లక్ష్మీపార్వతికి చెప్పిన విషయం ఇదేనట.!

సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు అని చెప్పవచ్చు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టించారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని కూడా ఎంతో డెవలప్ చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ, హరికృష్ణ, jr.ఎన్టీఆర్,కళ్యాణ్  రామ్, తారక్ రత్న ఇలా చాలామంది ఎంట్రీ ఇచ్చారు. ఆయన వారసులు 12మంది కాగా అందులో ఒకరు మరణించడంతో 11 మంది అయ్యారు. వీళ్ళు కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో,పలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-23/1721717110_lakshmiparvathi.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు అని చెప్పవచ్చు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టించారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని కూడా ఎంతో డెవలప్ చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ, హరికృష్ణ, jr.ఎన్టీఆర్,కళ్యాణ్  రామ్, తారక్ రత్న ఇలా చాలామంది ఎంట్రీ ఇచ్చారు. ఆయన వారసులు 12మంది కాగా అందులో ఒకరు మరణించడంతో 11 మంది అయ్యారు.

వీళ్ళు కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో,పలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ వారసత్వాన్ని పట్టుకొని ఎంతో ఎదిగింది.  అలాంటి సీనియర్ ఎన్టీఆర్ తాను బ్రతికున్నన్ని రోజులు ఎన్నో చేశారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు పేద ప్రజలకు కోసం పాటుపడ్డారు. ఇలా ఎన్ని చేసినా ఆయన కేవలం ఒక చిన్న తప్పు మాత్రం చేశారని చాలామంది అనుకుంటారు.. అదేంటంటే లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకోవడం.

కట్ చేస్తే..సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన  మొదటి రాత్రి రోజు ఒక హామీ ఇచ్చారట. వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ కారణంతోనే లక్ష్మీపార్వతి రహస్య వివాహం బాగాలేదని, అందరూ నిందిస్తున్నారని నన్ను డైరెక్ట్ గా అందరి ముందు వివాహం చేసుకోమని అడిగిందట.  దీంతో ఎన్టీఆర్ ఓకే చెప్పి నువ్వు ఎలా చేసుకోమంటే అలా చేసుకుంటానని చెప్పకనే చెప్పారట.

ఆ తర్వాత  లక్ష్మీపార్వతి  రహస్యంగా పెళ్లి చేసుకున్న సమయం లో మొదటి భర్త తన మెడలో కట్టిన తాళిబొట్టు తీసేసి విడాకులు తీసుకుందట. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత మేజర్ చంద్రకాంత్ వందరోజుల ఫంక్షన్ లో  లక్ష్మీపార్వతిని  వేలాదిమంది జనాల ముందు అఫీషియల్ గా ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. తాను మొదటి రాత్రి ఇచ్చిన మాట ప్రకారం అందరి ముందు పెళ్లి చేసుకొని లక్ష్మీపార్వతిని తన రెండవ భార్యని చేసుకున్నారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sr-ntr lakshmi-parvathi sr-ntr-second-marraige nandamuri-family major-chandrakanth-movie

Related Articles