INDIA: ఈ ఐదు దేశాల్లో అత్యాచార కేసుల్లో శిక్ష పడే ఛాన్సులు ..?

మాత్రం సమయానికి త్వరగా కూడా జరగదు. అయితే ఒక్క భారత్ మాత్రమే కాదు మరో ఐదు దేశాల్లో పరిస్థితి ఇంతే చట్టాలు స్ట్రాంగ్ గా లేని దేశాలి


Published Aug 24, 2024 10:32:00 AM
postImages/2024-08-24/1724475928_116868416gettyimages525091858.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అత్యాచార ఘటనలు చాలా ఎక్కువయిపోయాయి. ఎంత అన్యాయం జరగినా శిక్షలు మాత్రం కఠినంగా లేవు. ఎన్ని నిరసనలు ..ఎన్ని కుటుంబాలు ఇబ్బందులుపడుతున్నా..న్యాయం మాత్రం సమయానికి త్వరగా కూడా జరగదు. అయితే ఒక్క భారత్ మాత్రమే కాదు మరో ఐదు దేశాల్లో పరిస్థితి ఇంతే చట్టాలు స్ట్రాంగ్ గా లేని దేశాలివే..


కోల్ కతా డాక్టర్ పై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యాచారం జరిగిన ప్రతి సారి..రోడ్డెక్కాల్సిందే. అయతే భారత్ లోనే కాదు..అయితే కేవలం భారత్ మాత్రమే కాదు . అసలు ఏ ఏ దేశాల్లో అత్యాచార కేసుల్లో ఎంత శాతం శిక్ష పడే అవకాశాలున్నాయో చూద్దాం.


* భారతదేశంలో అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షపడేరేటు కేవలం 27%-28% శాతంగా వుంది. 


*ఇంగాండ్ కూడా అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది. 2022 లెక్కల ప్రకారం ఇంగ్లాండ్ లో కూడా అత్యాచార నేరానికి  శిక్షలు చాలా ఆలస్యంగా జరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి.


*యుకెలో నమోదైన కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు దాదాపు 1.3%గా ఉంది. యూకే లో కూడా అత్యాచారం జరిగితే కోర్టు వరకు వెళ్లని కేసులు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి.


*అమెరికాలో కోర్టుకు చేరుకున్న అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు . ఒక వేళ కోర్టు వరకు కేసులు వెళ్తే మాత్రం 32 శాతం మాత్రమే న్యాయం జరుగుతుంది.


*స్వీడన్‌లో అత్యాచార కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక్కడ అత్యాచారాల నివేదిక రేటు అత్యధికంగా ఉంది, 12 శాతం మాత్రమే ఇక్కడ అత్యాచార నేరస్థులకు  న్యాయం జరుగుతుంది. 


*జర్మనీలో కూడా అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది, దాదాపు 8-10 శాతం మాత్నమే నిందితులకు శిక్ష పడుతోంది.  


పెద్ద పెద్ద దేశాల్లో కూడా అత్యాచారానికి సరైన శిక్షలు విధంచడం లేదు. అంతేకాదు భారత్ తో పాటు ఈ ఐదు దేశాల్లోను అత్యాచారం కేసుల్లో త్వరగా న్యాయం జరగదని లెక్కులు చెబుతున్నాయి. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu nirbhayaofkolkata

Related Articles