upasana: తండ్రిని చూసి మురిసిపోతున్న క్లీంకార..వీడియో షేర్ చేసిన ఉపాసన !

తన ఫ్యామిలీ ట్రిప్స్ , ఈ వెంట్స్ ఫారిన్ ట్రిప్స్ పిక్స్ షేర్ చేస్తుంటారు. క్లీంకార వీడియో ను రీసెంట్ గా షేర్ చేశారు .


Published Jan 04, 2025 09:48:00 PM
postImages/2025-01-04/1736007649_RamCharanedited.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన కూతురు క్లీంకార ఫొటోలు , వీడియోస్ ను షేర్ చేస్తుంటారు. ఫేస్ ఫుల్ గా చూపించకపోయినా తన క్యూట్ మూవ్ మెంట్స్ ను షేర్ చేస్తూనే ఉంటారు. తన ఫ్యామిలీ ట్రిప్స్ , ఈ వెంట్స్ ఫారిన్ ట్రిప్స్ పిక్స్ షేర్ చేస్తుంటారు. క్లీంకార వీడియో ను రీసెంట్ గా షేర్ చేశారు .


 వీడియోలో పాప, రామ్‌చరణ్‌ నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' వీక్షిస్తూ కనిపించింది.  ఆ వీడియోలో చరణ్ ను చూడగానే స్క్రీన్ వైపు చూపిస్తూ ముద్దు ముద్దుగా తన తండ్రిని గుర్తు పడుతూ అలానే చూస్తూ ఉంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మాకు ఎన్నోవిధాలుగా మధుర జ్ఞాపకాలు అందిస్తోంది. నాన్నను తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో హ్యాపీగా ఫీలైంది.  తన గేమ్ ఛేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానంటూ కామెంట్ చేశారు ఉపాసన.


కాగా, రామ్​చరణ్- ఉపాసన దంపతులకు 2023 జూన్​లో చిన్నారి క్లీంకార జన్మించింది. పాప కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. క్లీంకార ఫొటోలను షేర్ చేస్తున్నా ఫేస్ మాత్రం చూపించలేదు. ఇఫ్పుడు కూడా ఈ వీడియోలో కూడా పాప ముఖాన్ని మాత్రం ఇప్పటి వరకు చూపించ లేదు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu upasana klin-kaara ramcharan videos

Related Articles