పొద్దున్న నుంచి ఇదే వార్త ఫుల్ వైరల్ అవుతుంది. అందుకే విశాల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరో విశాల్ ఆరోగ్యం క్షీణించిన సంగతి తెలిసిందే . గతంలో కంటే ఆయన హెల్త్ పొజిషన్ చాలా ప్రమాదకరంగా మారింది. ఆయన భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. పొద్దున్న నుంచి ఇదే వార్త ఫుల్ వైరల్ అవుతుంది. అందుకే విశాల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.
చెన్నైకి చెందిన కొంతమంది వైద్య బృందం విడుదల చేయడం జరిగింది. ఆ చెన్నై వైద్యులు.. విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… విశాల్ ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని వాళ్లు తెలపడం జరిగింది. చికిత్స నడుస్తుందని తెలిపారు. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.
విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. ఆదివారం మధ గజ రాజా సినిమా ప్రెస్ మీట్ లో కనిపించారు విశాల్. ఆ సందర్భంగా మాట్లాడుతూ…. విశాల్ గజగజ వణికిపోయారు. అప్పుడే అందరూ గ్రహించారు విశాల్ అనారోగ్యంగా ఉన్నాడని..! ఇలాంటి నేపథ్యంలోనే విశాల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.