రలక్ష్మి శరత్ కుమార్ దక్షిణాది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్న నటి. తన తండ్రి శరత్ కుమార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాంటి శరత్ కుమార్ లేటు వయసులో వివాహం చేసుకుంటుంది. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే నికోలయ్ సచ్ దేవ్. వీరిద్దరి వివాహం జూలై 2న థాయిలాండ్ లో ఘనంగా జరగనుంది. ఇదే తరుణంలో మెహందీ, ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు చెన్నైలో అద్భుతంగా నిర్వహించారు.ఇందులో వరలక్ష్మి ఆకుపచ్చ, పసుపు రంగు లేహంగాలో పెళ్లికూతురు గెటప్ లో అద్భుతంగా కనిపిస్తోంది.నికోలయ్ సచ్ దేవ్ ఆకుపచ్చ కుర్తా ధరించి ఉన్నాడు. వీరు మెహందీ తో ఫోటోలకు ఫోజులిచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: వరలక్ష్మి శరత్ కుమార్ దక్షిణాది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్న నటి. తన తండ్రి శరత్ కుమార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాంటి శరత్ కుమార్ లేటు వయసులో వివాహం చేసుకుంటుంది. అయితే ఈ వివాహాన్ని చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటుందని తెలుస్తోంది. అయితే ఆమె చేసుకోబోయే భర్తకు ఇది రెండవ పెళ్లి.
ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే నికోలయ్ సచ్ దేవ్. వీరిద్దరి వివాహం జూలై 2న థాయిలాండ్ లో ఘనంగా జరగనుంది. ఇదే తరుణంలో మెహందీ, ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు చెన్నైలో అద్భుతంగా నిర్వహించారు. దీనికోసం రంగురంగుల డెకరేషన్ తో పాటు అద్భుతమైన డ్రెస్సింగ్ తో వరలక్ష్మి కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్నారు. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో వరలక్ష్మి ఆకుపచ్చ, పసుపు రంగు లేహంగాలో పెళ్లికూతురు గెటప్ లో అద్భుతంగా కనిపిస్తోంది.
నికోలయ్ సచ్ దేవ్ ఆకుపచ్చ కుర్తా ధరించి ఉన్నాడు. వీరు మెహందీ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. వరలక్ష్మి నికోలయ్ సచ్ దేవ్ కాకుండా తన తండ్రి శరత్ కుమార్ పిన్ని రాధికతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వీరే కాకుండా ఇతర కుటుంబ సభ్యులు కూడా డాన్సులు చేస్తూ అద్భుతంగా ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే వీరి వివాహం మంగళవారం థాయిలాండ్ లో ఘనంగా నిర్వహించనున్నారు.