ఓ చిన్న సెంటిమీటరు మెట్టు పెరిగింది ఏం కాదని ...కాని జనాలను ఎంత ఇబ్బందిపెడుతుందో చూడండి. ఈ వీడియో ఇఫ్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరు చూసేయండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సమస్య చిన్నదే అయినా ఎంత బాధపెడుతుందో కదా..ఆ ఇబ్బంది పడే వాళ్లకే తెలుస్తుంది. అలా సమస్యలను సింబాలిక్ గా చెప్పడానికి ఓ ఫుట్ పాత్ మెట్లపై జనాలు పదే పదే తడబడుతూ వెళ్లే వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. మనం అనుకుంటాం ఓ చిన్న సెంటిమీటరు మెట్టు పెరిగింది ఏం కాదని ...కాని జనాలను ఎంత ఇబ్బందిపెడుతుందో చూడండి. ఈ వీడియో ఇఫ్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరు చూసేయండి.
జపాన్ , థాయిలాండ్ ఎక్కడో తెలీదు కాని ఓ ఫుట్ పాత్ పై మెట్లు ఇలా ఉన్నాయి. అయితే వాటిలో ఒక మెట్టు అరసెంటీమీటరు పెంచి కట్టేశారట. చిన్నదే కదా అని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అధికారులు. కాని కొన్ని వందలమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి వీడియో తీశారు సదరు కెమరా మ్యాన్..ఆ వీడియో వైరల్ అయ్యి ఇలా చక్కర్లు కొడుతుందన్నమాట.
ఒక్క EXTRA సెంటీమీటర్,
వందలమందిని ఇబ్బంది పెట్టొచ్చు!
pic.twitter.com/VOAZgZCDOF — వై.ఎస్.కాంత్ (@yskanth) September 7, 2024