శని ప్రభావం:ఈ3 నెలల్లో   ఈ 3రాశులకు మహర్దశ.!

భారతదేశంలో ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం రాశుల గమనాన్ని బట్టి జాతక చక్రాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా శని దేవుడు 2025 మార్చి 28 వరకు కుంభరాశిలో ఉండబోతున్నాడని, కుంభ రాశి వల్ల శని సంచారం అనేది తులా రాశితో పాటు మరో రెండు రాశులపై ప్రభావాన్ని చూపుతోందని, ఈ ప్రభావం వల్ల వారి యొక్క జీవితంలో మహర్దశ పట్టబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా శని గ్రహం అనేది శని కర్మల యొక్క అనుసారం ఫలితాలను ఇస్తాడు.ప్రస్తుతం శని మూల త్రికోణ, కుంభరాశిలోకి సంచరిస్తున్నాడు.  దీనివల్ల ఈ 12 రాశులపై ప్రభావం పడడమే కాకుండా ఈ మూడు రాశులకు మహర్దశ పట్టబోతుందని అంటున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721360210_shanidev.jpg

న్యూస్ లైన్ డెస్క్:భారతదేశంలో ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం రాశుల గమనాన్ని బట్టి జాతక చక్రాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా శని దేవుడు 2025 మార్చి 28 వరకు కుంభరాశిలో ఉండబోతున్నాడని, కుంభ రాశి వల్ల శని సంచారం అనేది తులా రాశితో పాటు మరో రెండు రాశులపై ప్రభావాన్ని చూపుతోందని, ఈ ప్రభావం వల్ల వారి యొక్క జీవితంలో మహర్దశ పట్టబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా శని గ్రహం అనేది శని కర్మల యొక్క అనుసారం ఫలితాలను ఇస్తాడు.

అయితే చెడ్డ పనులు చేస్తే కష్టాలు, మంచి పనులు చేస్తే జీవితాన్ని సంతోషంతో నింపుతాడు. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవునికి ముఖ్యమైన స్థానం ఉంటుంది. శనిగ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం శని మూల త్రికోణ, కుంభరాశిలోకి సంచరిస్తున్నాడు.  దీనివల్ల ఈ 12 రాశులపై ప్రభావం పడడమే కాకుండా ఈ మూడు రాశులకు మహర్దశ పట్టబోతుందని అంటున్నారు. ఇక 2025 మార్చి 28 వరకు కుంభరాశి లోనే ఉంటాడు. ఈ రాశుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాం. 

 మేష రాశి:
 రాబోయే 254 రోజుల్లో  మేషరాశి వారిలోకి శని సంచారం వల్ల శుభప్రభవం కలుగుతుంది. దీనివల్ల వీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రతి పనిలో మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో కూడా ఆలోచనగా ముందుకు వెళ్తారు. పెట్టుబడుల్లో కూడా అనేక లాభాలు పొందుతారు. 

 తులారాశి:
 ఈ రాశి వారికి కుంభరాశిలో ఉన్నటువంటి శని వల్ల రాబోయే 254 రోజులలో అనేక శుభవార్తలను వినిపిస్తాడు. దీనివల్ల మీ జీవితంలో అనేక సానుకూల ప్రభావాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ, విద్యార్థులు కూడా అనేక శుభవార్తలను వింటారు. కుటుంబంలో సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

 సింహరాశి:
 ఈ రాశిపై శని ప్రభావం అనేది 254 రోజులు ఉంటుంది. దీనివల్ల ఈ రాశి వ్యక్తులు  ఆర్థిక ప్రయోజనాలు అనేకం పొందుతారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు మంచి పెట్టుబడులను గడిస్తారు. వ్యాపారంలో లాభాలు పొంది కెరియర్ లో ముందుకు దూసుకెళ్తారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu astrology libra aries leo

Related Articles