న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు.
https://x.com/KTRBRS/status/1830065550447292699?t=5y9iUaVQYmtux-32ZroZfw&s=19
చిన్నారులు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని. పాత ఇళ్లలో ఉండేవారు వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత స్థలాలకు వెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.