Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID5e0f559a0c4dc91ddc78084ea815d203): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
చిరు ఫ్యామిలీ నుంచి నిహారిక మాత్రమే కాదు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిందని చాలా తక్కువ మందికి తెలుసు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిరు ఫ్యామిలీ నుంచి నిహారిక మాత్రమే కాదు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిందని చాలా తక్కువ మందికి తెలుసు. కాని చిరు పెద్ద కూతురు ప్రొడ్యూసర్ గా , కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారని మాత్రమే తెలుసు కాని ..హీరోయిన్ గా ఓ సినిమా చేశారట. అయితే పెద్దగా ఎవ్వరికి తెలీదనుకొండి.
చిరు ఫ్యామిలీలో రామ్ చరణ్ మాత్రమే ఇండస్ట్రీలో తెరపై కనిపిస్తున్నారు. కాని సుస్మిత ఉదయ్ కిరణ్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంది. అసలు ఇక్కడే సుస్మితకు ఉదయ్ పై ఇష్టం కలిగిందని ..కూడా ఓ గాసిప్ ఉంది. అయితే పెళ్లి వరకు వచ్చినా ..ఎందుకో ఆ రిలేషన్ వర్కవుట్ కాలేదు. అక్కడితో ఆగిపోయారు.
అయితే సుస్మిత , ఉదయ్ నటించిన సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎందుకో సినిమా ఇక ముందుకు వెళ్లలేదు.దీంతో సినిమా అక్కడే ఆగిపోయింది. తర్వాత సుస్మిత సినిమాల వైపు రాలేదు. ఇండస్ట్రీలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా ..ప్రొడ్యూసర్ గా హవా చాటుతుంది.