ప్రియమణికి పెళ్ళై భర్త ఉండగానే ఆ హీరో కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా అలాంటి పని చేసిందా .. ఇంతకీ పెళ్లి అయిన ప్రియమణి ఏ హీరోని ఇష్టపడుతోంది.. అనేది చూస్తే పళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కూడా భర్త కంటే
న్యూస్ లైన్ డెస్క్: ప్రియమణికి పెళ్ళై భర్త ఉండగానే ఆ హీరో కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా అలాంటి పని చేసిందా .. ఇంతకీ పెళ్లి అయిన ప్రియమణి ఏ హీరోని ఇష్టపడుతోంది.. అనేది చూస్తే పళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కూడా భర్త కంటే ఆ హీరో మీదే ఎక్కువ ప్రేమ ఉంది అంటుంది ప్రియమణి. అవును మీరు వినేది నిజమే.
ప్రియమణి కి ఆ బాలీవుడ్ స్టార్ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం అట..ఇక ఆ హీరో సినిమాలో అవకాశం వస్తే ఎగిరి గంతేసినంత పని చేసింది.అంతేకాదు ఆ హీరో సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేసేసిందట.ఇక ప్రియమణి అంతలా ఇష్టపడే హీరో ఎవరయ్యా అంటే షారుక్ ఖాన్..
బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షారుక్ ఖాన్ కి ఇండస్ట్రీలో కూడా చాలామంది నటీనటులు ఫ్యాన్స్ గా ఉన్నారు. అలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. ఇక ప్రియమణి షారుక్ ఖాన్ అంటే ఉన్న ఇష్టంతో ఆయన నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ఐటమ్ సాంగ్ ని పారితోషికం తీసుకోకుండానే చేసిందట.
ఒక్కసారైనా షారుక్ ఖాన్ సినిమాలో అవకాశం రావాలి అది చిన్న పాత్ర అయినా సరే అనుకుందట. కానీ ఆ మూవీ లో ఐటెం సాంగ్ వచ్చేసరికి నో చెప్పలేక చేసేసిందట.ఇక జవాన్ మూవీలో కూడా ప్రియమణికి ఓ కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది