RAJMOULI: రాజమౌళి వల్ల నరకం చూస్తున్నాను...నా చావుకు రాజమౌళే కారణం !

రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో షూటింగ్ దశలో ఉంది.


Published Feb 28, 2025 10:05:00 PM
postImages/2025-02-28/1740760726_GkyNufXIAAo1jO.jpglarge

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాహుబలితో ఇండియా వైడ్ , RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు . రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో షూటింగ్ దశలో ఉంది.

రీసెంట్ గా రాజమౌళి స్నేహితుడు సంచలన ఆరోపణలు చేసారు. రాజమౌళి స్నేహితుడు యు. శ్రీనివాసరావు అనే వ్యక్తి. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉంది. రాజమౌళి టార్చర్ భరించలేను, ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో చేశారు. అలాగే ఓ లెటర్ కూడా రాసి ఈ సెల్ఫీ వీడియో ,లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు వెయ్యాలంటూ పోలీసులకు రిక్వస్ట్ చేస్తూ వీడియో పోస్టు చేశాడు.

నాది, రాజమౌళిది 34 ఏళ్ళ స్నేహం. యంగ్ ఏజ్ లో నా లైఫ్, రాజమౌళి లైఫ్ లోకి ఒక అమ్మాయి ప్రవేశించింది. మాది ఆర్య2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ నేను త్యాగం చేశాను. రాజమౌళి నిన్ను త్యాగం చెయ్యమన్నాడు. ఇదంతా శాంతి నివాసం సీరియల్ టైంకి ముందు జరిగిన విషయం. నేను , రాజమౌళి ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం. నేను తన కోసం నా ప్రేమను త్యాగం చేశాను. మా ప్రేమ విషయం ఎవరికైనా చెప్పేస్తానేమో అని రాజమౌళి , అతని భార్య టార్చర్ పెడుతున్నారు. ఇక ఈ టార్చర్ భరించలేను. నేను చనిపోతున్నానంటు వీడియోలో తెలిపారు.వల్ల నాకు పెళ్లి కాలేదుఎవరికో ఆ స్టోరీ అంతా చెప్పాను అనుకోని టార్చర్ చేస్తున్నాడునికి సాక్షాలు ఏమి లేవు. ఇదంతా మా మధ్యే జరిగింది. ఈ నా మరణ వాంగ్మూలంను సుమోటో కేసు గా పోలీసులు తీసుకోవాలి అని అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajamouli sucide

Related Articles