రాజ్ తరుణ్‌ను వదిలేయమని ..మాల్వీ కి వార్నింగ్ ఇవ్వడమే కాదు...తన లైఫ్ లోకి మాల్వీ ఎందుకు వచ్చావంటు గట్టిగా అరిచింది . ఇక మాల్వి కూడా వెనక్కి తగ్గలేదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాజ్ తరుణ్ ...లావణ్య గొడవ తెలిసిందేగా. ఈ వివాదంలో మరో ట్విస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు వీరి మధ్య గొడవలో ..ఎవరు కరెక్ట్ అని జనాలు డిస్కర్షన్స్ మాత్రం జరుగుతున్నాయి. అయితే రీసెంట్ గా రాజ్ తరుణ్ దొరికేశాడు. ఇప్పుడు వీరు ఇద్దరు ముంబై షిప్ట్ అయ్యారట. ఎవరు అంటారేమో ..మాల్వీ , రాజ్ తరుణ్ . ఇద్దరు నిన్న ఒకే అపార్ట్ మెంట్ లో దొరికేశారు. లావణ్య ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. లావణ్య విడుదల చేసిన ఈ వీడియోలో రచ్చ మాములుగా లేదు.
రాజ్ తరుణ్‌ను వదిలేయమని ..మాల్వీ కి వార్నింగ్ ఇవ్వడమే కాదు...తన లైఫ్ లోకి మాల్వీ ఎందుకు వచ్చావంటు గట్టిగా అరిచింది . ఇక మాల్వి కూడా వెనక్కి తగ్గలేదు. గెట్ ఔట్ అంటూ లావణ్యకు కౌంటర్ ఇచ్చింది. రాజ్ తరుణ్ కూడా సేమ్ అపార్ట్ మెంట్ లో ఉండడంతో వీడియో మరింత వైరల్ అవుతుంది. మాల్విని పట్టుకోవడం కోసం లావణ్య ఆమె తండ్రితో ముంబై వెళ్లింది. మాల్వీ తనకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారని ..లావణ్య ఇలా తనను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని పోలీసులకు చెప్పడంతో లావణ్య తండ్రిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదన్న రాజ్ తరుణ్ ఇప్పుడు ఇలా మాల్వీ తో దొరికిపోవడంతో కేసు పూర్తిగా మలుపు తిరిగింది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏం చేస్తారో చూడాలంటున్నారు పోలీసులు.