చైల్డ్ పోర్న్ గ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు గతంలో తీర్పును ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పిల్లల పోర్న్ వీడియోలు డౌన్ లోడ్ చేయడం నేరం కాదనే విషయంపై మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చింది.పోక్సో చట్టం, ఐటీ చట్టాల ప్రకారం చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడడం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా సీరియస్ అయ్యారు. ఆ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం నేరమేనని తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్న్ గ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు గతంలో తీర్పును ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ తీర్పును చైల్డ్ పోర్నో గ్రఫీ నేరం కాదని ఈ ఏడాది జనవరి 11న మద్రాస్ తీర్పు ఇచ్చింది. దీని కారణంగా పిల్లల భవిష్యత్తు ఏం అవుతుందో అర్ధం చేసుకొండి. ఇదేం తీర్పు అంటూ సీరియస్ అయ్యింది. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసి చూసిన 28 ఏళ్ల వ్యక్తిపై క్రిమినల్ చర్యలను నిలిపివేసింది. దీని కారణంగానే చిన్నారులపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయని మండిపడింది.
ఈ అంశంలో శిక్షలు విధించడం కంటే సమాజాన్ని చైతన్యవంతం చేయాలని సూచించింది. దీనితో మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. ఇలాంటి తీర్పులు..భవిష్యత్తు తరాలను మంచి దారిలో నడిపేలా ఉండాలని ఇది తప్పుడు నిర్ణయం అని తెలిపింది.