తొలి ఏకాదశి:ఈ 3 తప్పులు చేశారంటే కటిక దరిద్రమే.!

ఆషాడ మాసంలోని శుద్ధ ఏకాదదీన్నే సంవత్సరంలో మొదటి రోజుగా భావించేవారు. అందుకే దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువు నిద్రకు ఉపక్రమించి, ఈరోజునే  మేల్కొంటాడు. అందుకే దీన్ని షయన ఏకాదశి అని కూడా అంటారు.శి తిధి కలిగిన రోజును తొలి ఏకాదశి, శయనా ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు. అలాంటి ఏకాదశి రోజున  కొంతమంది వివిధ ఆహారాలు తింటూ ఉంటారు.  కాబట్టి తప్పకుండా ఏకాదశి రోజు ఈ మూడు పనులు చేయకూడదని అంటుంటారు పండితులు. ఏకాదశి రోజున పూజా ఆచరించేవారు  కాల్చి వండిన ఆహారాలు లేదంటే మాంసాహారాలు అసలు తీసుకోరాదట. అంతేకాకుండా  గుమ్మడికాయ, పుచ్చకాయ, చింతపండు,  నల్ల ఉలవలు, నల్ల మినుములు, వంటివి ఏ రూపంలో కూడా తినకూడదట.అంతేకాకుండా ఉపవాస దీక్ష తీసుకునేవారు కచ్చితంగా మంచంపై పడుకోకుండా కటిక నేలపై నిద్రించాలట. కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఎవరైతే శ్రీమహావిష్ణువుకు పూజ చేస్తారో  వారంతా అద్భుతమైనటువంటి ధనప్రాప్తి పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721144592_ekadasi.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆషాడ మాసంలోని శుద్ధ ఏకాదశి తిధి కలిగిన రోజును తొలి ఏకాదశి, శయనా ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు. ఎంతో విశిష్టత కలిగినటువంటి తొలి ఏకాదశి పర్వదినం రోజున మన పూర్వీకులకు సంవత్సరం అనేది ప్రారంభం అయ్యేది. దీన్నే సంవత్సరంలో మొదటి రోజుగా భావించేవారు. అందుకే దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువు నిద్రకు ఉపక్రమించి, ఈరోజునే  మేల్కొంటాడు.

అందుకే దీన్ని షయన ఏకాదశి అని కూడా అంటారు. అలాంటి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి, శ్రీ మహావిష్ణువుకు నియమాలతో పూజ చేసి  ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాంటి ఏకాదశి రోజున  కొంతమంది వివిధ ఆహారాలు తింటూ ఉంటారు.  కాబట్టి తప్పకుండా ఏకాదశి రోజు ఈ మూడు పనులు చేయకూడదని అంటుంటారు పండితులు.

 ఏకాదశి రోజున పూజా ఆచరించేవారు  కాల్చి వండిన ఆహారాలు లేదంటే మాంసాహారాలు  అసలు తీసుకోరాదట. అంతేకాకుండా  గుమ్మడికాయ, పుచ్చకాయ, చింతపండు,  నల్ల ఉలవలు, నల్ల మినుములు, వంటివి ఏ రూపంలో కూడా తినకూడదట. అంతేకాకుండా ఉపవాస దీక్ష తీసుకునేవారు కచ్చితంగా మంచంపై పడుకోకుండా కటిక నేలపై నిద్రించాలట.

కాబట్టి ఈ తప్పులు చేయకుండా ఎవరైతే శ్రీమహావిష్ణువుకు పూజ చేస్తారో  వారంతా అద్భుతమైనటువంటి ధనప్రాప్తి పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు నియమనిష్టలతో పూజలు చేసి శ్రీమహావిష్ణువు ఆశీస్సులు పొందాలని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ashadam sri-maha-vishnuvu tholi-ekadashi pooja

Related Articles