westbengal: కలికాలం ...భార్య ముక్కు అందంగా ఉందని కొరికి పారేసిన భర్త !

వెస్ట్ బెంగాల్ శాంతిపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్ తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ నివసిస్తుంది,


Published May 05, 2025 01:40:00 PM
postImages/2025-05-05/1746432704_120067524095402thumbnail16x9nosenadiaaspera.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నిజంగా కలికాలమే లేకపోతే ...ఏం సంఘటనలు సార్ ..అల్లుడుతో లేచిపోయిన అత్త..ప్రియుడు కోసం పిల్లల్ని చంపేసిన తల్లి..డబ్బు కోసం తల్లితండ్రిని చంపేసిన కూతురు..ఇలాంటివి రాయాలన్నా ...వినాలన్నా చాలా దారుణంగా ఉంటుంది. రీసెంట్ భర్త గడ్డం నచ్చలేదని తల్లి మాలక్ష్మి  మరిదితో లేచిపోయిందట. ఏం చెప్తాం. 


రీసెంట్ గా ఓ భర్త తన భార్య ముక్కు చాలా అందంగా ఉందని కొరికిపడేశాడు. వినడానికి కామెడీగా ఉన్న ..పాపం ఆ భార్య పరిస్థితి ఆలోచించండి. ఇది సాడిజమా లేక ప్రేమా అర్ధమయ్యి చావడం లేదు. వెస్ట్ బెంగాల్ శాంతిపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్ తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ నివసిస్తుంది, ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి.


మధు ఖాన్ అరుపులు, కేకలు వినిపించాయి. తీరా చూస్తే ఆమె ముక్కు, వేలు నుండి తీవ్ర రక్త స్రావం జరిగింది. తన బభర్త ఎప్పుడు అంటూ ఉండేవాడట. ఎప్పుడో ఒకప్పుడు నీ ముక్క కొరికితినేస్తా అని ..పాపిస్టోడు ఇంత దారుణం చేస్తాడనుకోలేదంటు ఏడ్చింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతీపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మధు ఖాతూన్..భర్తపై కంప్లెయింట్ చేసింది. వినడానికి కామెడీ గా ఉన్నా ...దయచేసి తన ప్రాబ్లమ్ అర్ధం చేసుకోవాలని కోరింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news wife westbengal

Related Articles