సినీ నటుడు ధర్మ మహేష్ భార్య ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ధర్మ మహేష్ భార్య గౌతమి ఈ లీక్స్ చేశారని వార్తలు కూడా గట్టి గా వినిపిస్తున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి డ్రగ్స్ తీసుకుంటూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియో లిఫ్ట్ సీ సీ ఫుటేజ్ గా తెలుస్తుంది. ఈ వీడియోలు సినీ నటుడు ధర్మ మహేష్ భార్య గౌతమి రిలీజ్ చెయ్యడం మరింత దుమారం రేపుతుంది. గౌతమి తన భర్త కు రీతూ చౌదరి తో అక్రమసంబంధం ఉందని ఓపెన్ స్టెట్మెంట్ ఇచ్చారు. అంతే కాదు తనను కట్నం కోసం వేధిస్తున్నారని కంప్లైంట్ కూాడా చేశారు. ఇప్పుడు రీతూ చౌదరి వీడియోలు తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చెయ్యడం బిగ్ న్యూస్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఏముందంటే రీతూ చౌదరి అపార్ట్మెంట్ లిఫ్ట్ లో కి ఓ వ్యక్తి తో కలిసి ఎంటర్ అయ్యింది. అక్కడ లిఫ్ట్ లో మరో వ్యక్తి తనకు ఓ చిన్న ప్యాకెట్ ను అందించడం క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఆ ప్యాకెట్ లో నుంచి ఏదో తీసుకొని రీతూ వెంటనే నోట్లో వేసి నమలం కూడా ఈ వీడియో లో తెలుస్తుంది. అది డ్రగ్స్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్ కూడా రీతూ చౌదరి తో తన భర్త కు సంబంధాలున్నాయంటూ సినీ నటుడు ధర్మ మహేష్ భార్య ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ధర్మ మహేష్ భార్య గౌతమి ఈ లీక్స్ చేశారని వార్తలు కూడా గట్టి గా వినిపిస్తున్నాయి.